
జల జీవన్ మిషన్ కోసం శ్రీశైలం నీటిని మళ్లిస్తున్న ఏపీ
The story in brief
జల జీవన్ మిషన్ కోసం ఏపీ ప్రభుత్వం ఏటా శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను మళ్లిస్తోంది. ఇందులో భాగంగా నల్లమల సాగర్ జలాశయం నుంచి 1.737 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో 189 కూడా ఉంది. ఈ చర్యల వల్ల తెలంగాణ కోలుకోలేని నష్టాన్ని చవిచూస్తోంది. ఏపీ ప్రభుత్వం చర్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించనుంది.