
మత్స్యకారుల చెరువులకు ముప్పు
The story in brief
చేపల పిల్లల కోసం అధికారులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు నిధులను స్వాహా చేస్తున్నారని మత్స్యకారుల సహకార సంఘాలు ఆరోపిస్తున్నాయి. సబ్ లీజుల కారణంగా మత్స్యకారులు సొంత చెరువుల్లోనే కూలీలుగా మారుతున్నారు. 26,357 చెరువుల్లో చేపలు, రొయ్యల పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.