
ఢిల్లీ కేఫ్ లో సామూహిక అత్యాచారం
The story in brief
ప్రీత్ విహార్ లోని ఒక కేఫ్ లో 22 ఏళ్ల యువతిపై అర్ధరాత్రి సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. కేసు కొనసాగుతున్న నేపథ్యంలో సీసీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.