
రాజిగాడు రాజయ్యడు టీజర్ విడుదలైంది
The story in brief
అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజిగాడు రాజయ్యడు టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ చిత్రం కథ తెరపై ఒక జీవితాన్ని చూసినట్లు అనిపించిందని ప్రముఖ కవి, గాయకుడు డాక్టర్ గోరటి వెంకన్న అన్నారు. ఈ చిత్రంలో అనూశ్రీ, గీతా అగర్వాల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి డాక్టర్ విజయభాస్కర్ కథ అందించారు.