Question Everything. See who's reporting it.

హైదరాబాద్‌లో వాతావరణ మార్పుల సదస్సు

Source: Namasthe Telangana

The story in brief

డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో వాతావరణ మార్పుల సదస్సును నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నవంబరు 27న ఐటీసీ కాకతీయ హోటల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాజేంద్ర సింగ్ హాజరుకానున్నారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX