
శ్రీ చైతన్య కాలేజీ సమీపంలో మినీ వ్యాన్ బోల్తా
The story in brief
శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఒక లాజిస్టిక్స్ వ్యాన్ వెనుక నుండి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. హైవే పెట్రోలింగ్ ఇన్ఛార్జ్ మహేష్, అతని సిబ్బంది ట్రాఫిక్ అంతరాయాలను నివారించారు. వ్యాన్ ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.