
పెళ్లి కార్డుపై తప్పుడు ప్రచారంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం
The story in brief
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెళ్లి కార్డు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు నీచంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని, కోడి గుడ్డులోని ఈకలు తీసినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలకు బుద్ధి తక్కువ, సంస్కారం తక్కువ అని, వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.