
యశ్ రాజ్ డైరెక్ట్ 'ది సెసో' ట్రైలర్ లాంచ్
The story in brief
హీరోగా నటించి 'ది సెసో'కి దర్శకత్వం వహిస్తున్న యశ్ రాజ్ సోమవారం ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు. మౌపియా గౌస్వమి హీరోయిన్ కాగా, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి.ఎన్. రవి నిర్మాత. ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ను ప్రశంసిస్తూ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.