Question Everything. See who's reporting it.

హైదరాబాద్ లో ప్రారంభమైన చిత్రం 'అరుంధతి నక్షత్రం'

Source: Namasthe Telangana

The story in brief

ఆది సాయికుమార్ హీరోగా, రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అరుంధతి నక్షత్రం' హైదరాబాద్ లో ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రానికి ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు ముహూర్త సన్నివేశం కూడా ప్రారంభించారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX