
జెఎన్టీయూ హాస్టల్ నుంచి జంప్ చేసిన బీటెక్ విద్యార్థి
The story in brief
19 ఏళ్ల బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి చిరువేరు రాజు విక్రమ్ బాబు ఆదివారం రాత్రి తన చెల్లికి మనోవేదన వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత గౌతమి హాస్టల్ నాలుగో అంతస్తుకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.