Question Everything. See who's reporting it.

శ్రీహరి కుమారుడు గృహస్థుడు కానున్నాడు

Source: V6 Velugu

The story in brief

దివంగత నటుడు శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. పెద్దలు కుదిర్చిన శశాంక్ నిశ్చితార్థం ఫిబ్రవరి 20న జరగనుంది. వివాహ తేదీ త్వరలో ప్రకటిస్తారు.

2 outletsSee what the other 1 outlet said

NEWXFree on Android and iPhone. Open in NEWX