
హరీష్ రావు తండ్రి వర్ధంతికి హాజరైన కేసీఆర్
The story in brief
హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్రావు నివాసంలో హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. కెసిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయన సతీమణి శోభమ్మ, కెటిఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.