
తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో రోగులకు చికిత్స అందడం లేదు
The story in brief
ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు 2018లో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో సాంకేతిక లోపాలు, రేడియాలజిస్టుల కొరత కారణంగా రోగులకు చికిత్స అందక ఆలస్యమవుతోంది. ప్రెగ్నెంటు మహిళలు స్కానింగ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో చికిత్స కోసం ప్రైవేటు సెంటర్లే దిక్కుగా మారాయి.