
నిహార్ పుతడి ఆన్లైన్ గోల్డ్ అండ్ సిల్వర్ సేల్స్ ప్రారంభం
The story in brief
నిహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్ ఈ దీపావళి నుంచి ఆన్లైన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ సేల్స్ ప్రారంభించింది. త్వరలో రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ సేల్స్ లోకి విస్తరించాలని, గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్స్, బైబ్యాక్ సర్వీస్ లను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో రూ. 6.87 కోట్ల ఆదాయంపై రూ. 1 కోటి లాభం వచ్చినట్లు తెలిపింది.