
బాలల దినోత్సవం సందర్భంగా స్కాలర్స్ ఫస్ట్ లుక్ ప్రారంభం
The story in brief
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో బాలల దినోత్సవం సందర్భంగా 'స్కాలర్' ఫస్ట్ లుక్ ను ప్రారంభించారు. ఫిల్మ్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. త్వరలో సినిమా షూటింగ్ వివరాలు వెల్లడిస్తారు.