
రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు
The story in brief
ఢిల్లీ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరిన రాహుల్ గాంధీ అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు స్వాగతం పలికారు. గిగ్ వర్కర్లపై ర్యాలీలో ప్రసంగిస్తారు. ముఖాముఖి సమావేశంలో గిగ్ వర్కర్ల విధానాన్ని ప్రకటిస్తారు. విధానం ప్రకటించిన వెంటనే అమల్లోకి వస్తుంది.