
43 వేల కోట్లు... గంగాపాలు!
The story in brief
43,060 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గంగాలో నీటి స్వచ్ఛత మెరుగుపడలేదని బ్లూమ్‌బెర్గ్ నివేదిక. పారిశ్రామిక, పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో కాలుష్య కారకాలు పరిమితులను మించిపోయాయి. గంగా కాలుష్యం కారణంగా సమీప నగరాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.