
హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు
The story in brief
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. గౌరవ వందనం స్వీకరించి 63వ కోత్వాల్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను గత కమిషనర్ అభినందించారు. ట్రాఫిక్ మెంటెజెమెంట్ కు మెరుగులు దిద్దుతామని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని భగవత్ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్ మాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.