
కజిరంగాలో ట్రక్-మినీ బస్సు ప్రమాదంలో 23 మంది మృతి
The story in brief
కజిరంగా సమీపంలో కంటైనర్ ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులే ఎక్కువ. ప్రమాదంలో చిక్కుకున్న బస్సులోని మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశారు. గాయపడిన వారిని కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు అధికారులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.