
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సైకలాజికల్ కౌన్సెలర్ ఉద్యోగాలు
The story in brief
సైకలాజికల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకలాజికల్ స్పెషలైజేషన్‌తో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి. నవంబర్ 30లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.