
రాష్ట్ర అసెంబ్లీలో భారత్ సమ్మిట్ ఉద్దేశంపై విమర్శలు
The story in brief
70 దేశాలు పాల్గొంటున్న భారత్ సమ్మిట్ పై విషం చిమ్ముతున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. సమ్మిట్ దేశ వ్యతిరేకమైతే కేంద్రం ఎలా అనుమతించిందని విప్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.