
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రోషన్ మేక సూపర్ హీరో చిత్రం
The story in brief
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తన సూపర్ హీరో చిత్రాన్ని రోషన్ మేక హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రేఖ పాండే హీరోయిన్ గా, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలసు నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.