
తెలంగాణ పరిపాలన 1000 రోజులు పూర్తి
The story in brief
తెలంగాణ పరిపాలన 1000 రోజులు పూర్తి. సామాజిక న్యాయం, అభివృద్ధిని హైలైట్ చేస్తూ ప్రగతి నివేదికను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ద్వారా 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. తలసరి ఆదాయాన్ని రూ. 4,18,931 లకు పెంచింది. వరి ఉత్పత్తిలో పంజాబ్ ను అధిగమించి తెలంగాణ 'అన్నపూర్ణ'గా నిలిచింది.