
కుల్గాం లో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి
The story in brief
అఖ్రాన్ సమీపంలో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. గాయపడిన జవాన్లను అనంతనాగ్ లోని ఆస్పత్రికి తరలించారు. కుల్గాం లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.