
అలోచన చిత్రం 27వ తేదీన విడుదల కానుంది
The story in brief
వృద్ధుల ఇతివృత్తాలతో తెరకెక్కిన అలోచన చిత్రం 27వ తేదీన విడుదల కానుంది. సురేందర్ చాచా దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన ఈ చిత్రంలో జీవీ నారాయణరావు, జయలలిత తదితరులు నటించారు. వృద్ధుల జీవితాలను ప్రతిబింబించేలా ఆలోచనలను రేకెత్తించేలా ఈ చిత్రం రూపొందింది.