
తిరువూరులో ఎమ్మెల్యేపై ఎంపీ పైచేయి
The story in brief
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ వర్గం పైచేయి సాధించడంతో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. తిరువూరు మున్సిపల్, పరిషత్ పోరులో ఎంపీ పైచేయి సాధించడంతో ఎమ్మెల్యే వెనకబడిపోయారు. జడ్పీటీసీ చైర్ పర్సన్ పదవి ఎస్సీకి రిజర్వ్ కాగా, తిరువూరు నుంచి జడ్పీటీ3 అక్కడే కూర్చోవాల్సిందే.