
చాణక్యపురి ఫ్లాట్ లో వాషింగ్ మెషీన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం
The story in brief
మల్కాజ్గిరి చాణక్యపురిలోని చంద్రగుప్త అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తులో ఉన్న ఫ్లాట్ లో వాషింగ్ మెషీన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.