
సితాఫల్మండిలో బాణాసంచా దుకాణంలో రాకెట్ పేలుడు
The story in brief
దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన రాకెట్ బాణాసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో బాణాసంచా పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనాలు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.