
దీపావళి సందర్భంగా తలసాని చార్మినార్ ఆలయాన్ని సందర్శించారు
The story in brief
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దీపావళి సందర్భంగా చార్మినార్ లోని శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారుల చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆయన కుటుంబ సభ్యులు ఆలయం ముందు ఫోటోలు దిగారు.