
అల్లం బుచ్చమ్మ మృతి
The story in brief
ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టు సోదరుల తల్లి అల్లం బుచ్చమ్మ శుక్రవారం కన్నుమూశారు. శనివారం పెద్దపల్లి జిల్లా, మంథని మండలం జూలపల్లి గ్రామంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతికి కుమారులు కన్నీరు ముంచెత్తుతుండగా, నాయకులు, అధికారులు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.