
మలారంలో హెచ్ఎండీడీఏ భూముల్లో ఆక్రమణలు
The story in brief
జవహర్ నగర్ లోని మలారంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులు భవనాలు నిర్మిస్తుండగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం. సర్వే నంబర్లు 706, 758, 757, 756, 755 లలో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాన్ని కాపాడనందుకు అధికారులుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దులను నిర్ణయించి, నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వారు కోరుతున్నారు.