
ఆయిల్ ఇండియా ప్లాంట్లో పేలుడు, ముగ్గురు మృతి
The story in brief
దిబ్రూగఢ్ జిల్లాలో ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫామ్లో భారీ పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిర్వహణ పనుల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణకు ఆదేశించారు.