
బీటెక్, ఎంసీఏ అభ్యర్థులకు NIELIT ఉద్యోగాలు
The story in brief
సీనియర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి NIELIT ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 3 ఖాళీలు ఉన్నాయి. బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) పట్టభద్రులు అర్హులు. నవంబర్ 19లోగా దరఖాస్తులు చేరాలి.