
సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి 350 కిలోమీటర్లు నడిచిన తాయన్న
The story in brief
సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి అక్టోబర్ 29న 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన ఆదోని వాసి తాయన్న తొమ్మిది రోజుల అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు శాలువాతో సన్మానం చేశారు. సీఎంను కలవాలన్న తపనతో తాయన్న చేపట్టిన పాదయాత్ర స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.