
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు వెబ్సైట్ డౌన్
The story in brief
హైదరాబాద్ లోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు వెబ్సైట్ డౌన్ అయింది. ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. ఈ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు అనుకున్నంతగా సాగడం లేదు. అర్హులైన గ్రాడ్యుయేట్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఆఫ్ లైన్ పద్ధతిని ఉపయోగించుకోవాలని సీఈఓ అధికారులు సూచిస్తున్నారు.