
కొత్తపల్లి గ్రామంలో మధుమేహ పరీక్షలు
The story in brief
పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, కొత్తపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుమేహంపై అవగాహన కల్పించి, వ్యాధికి సంబంధించిన జాగ్రత్తలు వివరించారు. పరీక్షల్లో పదిహేను మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయింది.