Question Everything. See who's reporting it.

కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభం

Source: Namasthe Telangana

The story in brief

కిషోర్ మూవీ మేకర్స్ పతాకంపై ఎన్.ఎన్. కిషోర్ తొలి సినిమా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వి.వి. వినాయక్, ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రం ద్వారా దివాకర్ యెడ్ల, రవికుమార్ చౌదరి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, కేరళల్లో చిత్రీకరణ జరగనుంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX