
జనజనధికార గౌరవ దివస్ సందర్భంగా కృష్ణసాగర్ లో అవగాహన సదస్సు
The story in brief
జనజనధికార గౌరవ దివస్ సందర్భంగా కృష్ణసాగర్ పంచాయతీలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో సర్పంచ్ తాటి వాణి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా చేసిన కృషిని వివరించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించాలని కోరారు.