
కరువుతో బాధపడుతున్న రైతులకు కేంద్రం సాయం కోరిన సీఎం చంద్రబాబు నాయుడు
The story in brief
కరువు కారణంగా వ్యవసాయ నష్టాలను తగ్గించేందుకు సహాయం చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్ నినో కారణంగా రాయలసీమ సహా ఇతర ప్రాంతాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. వారం రోజుల్లో కరువు పరిస్థితిపై నివేదికను కేంద్రానికి అందజేస్తాం.