
గోదావరిఖనిలో జెసిబి డ్రైవర్ పై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి దాడి
The story in brief
గోదావరిఖనిలో లేబర్ కోర్టు సమీపంలోని పైలాన్ కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెసిబి డ్రైవర్ పైకి దూసుకెళ్లారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ చందర్ సిఐ ఇంద్రసేనారెడ్డితో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. చందర్, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.