
కేంద్ర నిధుల పూర్తి రికవరీకి భట్టి ఆదేశాలు
The story in brief
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఉన్న నిధులను పూర్తిగా రికవరీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. ముఖ్య శాఖాధిపతులు సమక్షంలో సచివాలయంలో సమీక్ష జరిగింది.