
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై దేశద్రోహం కేసు నమోదు చేస్తామని తేజస్వి యాదవ్ హెచ్చరిక
The story in brief
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ నియంత్రణలో ఎన్నికల కమిషన్ ఉందని ఆరోపించారు. ఓట్ల దొంగతనంపై పోరాటాన్ని మహాభారత యుద్ధంతో పోల్చారు. ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మోడీ కీలుబొమ్మ అని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.