మురు తుఫాను కారణంగా గ్రేటర్లో భారీ వర్షాలు
The story in brief
మురు తుఫాను కారణంగా రానున్న రెండు రోజుల్లో గ్రేటర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమైంది. తేమ శాతం 71 శాతంగానే ఉంది.