
హైదరాబాద్ లో నవంబర్ 3, 4 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం
The story in brief
హైదరాబాద్ లో నవంబర్ 3, 4 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం. గండిపేట కందుట్ లో భారీ లీకేజీల మరమ్మత్తు పనులు జరుగుతున్నందున గోషామహల్, కార్వాన్ సర్కిల్స్, రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆదర్శ్ నగర్, గన్ ఫౌండ్రీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో నీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించడమైనది.