
కొత్తపేటలో భార్య భర్తను హత్య
The story in brief
ప్రభాకర్ భార్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి భార్య పదునైన కత్తితో దాడి చేయడంతో ప్రభాకర్ మృతి చెందాడు. ప్రభాకర్ ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రభాకర్ మృతి చెందాడు. చైతన్యపురి పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవ, కుటుంబ కలహాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.