Question Everything. See who's reporting it.

కర్మ రిటర్న్స్ ఫిల్మ్ అన్వీల్డ్

Source: Namasthe Telangana

The story in brief

జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా 'కర్మ రిటర్న్స్' అనే సబ్‌టైటిల్‌తో తెరకెక్కుతున్న 'మైలూరువాయి' సినిమాను సీనియర్ నటుడు నాగబాబు ఆవిష్కరించారు. ఎమోషనల్ ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సినిమాకు రఘువర్ధన్ కోటే దర్శకత్వం వహిస్తున్నారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX