
మలాడ్కల్ సమీపంలో ఎదురెదురుగా బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
The story in brief
జోగులాంబ గద్వాల జిల్లా మలాడ్కల్ సమీపంలో ఎదురెదురుగా బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మహేష్, లోకేష్ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.