
తొడితలగూడెంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన పాడి ఎద్దు
The story in brief
తొడితలగూడెంలో విద్యుత్ మీటరును తాకిన పాడి ఎద్దు మృతి చెందింది. పొదల్లో చిక్కుకున్న కర్రతో నిలబెట్టిన షెడ్డు విద్యుత్ తీగ ఎద్దు కాళ్లు, మెడకు చుట్టుకోవడంతో విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. రైతుకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది.