
మచ్చవరం లో గ్యాస్ లీక్ తో ప్రజల్లో భయాందోళనలు
The story in brief
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మచ్చవరంలో గ్యాస్ పైపులైన్ లీకేజీతో పొగలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఓఎన్జీసీ అధికారులు వచ్చి లీకేజీని అదుపులోకి తెచ్చారు. తక్షణమే ప్రమాదం లేదని తెలిపారు. తరచూ గ్యాస్ లీకేజీలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.