
కాలేజీ ల్యాబ్స్ కోసం రూ. 2.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
The story in brief
430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ల్యాబ్‌ల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ రూ. 2.34 కోట్లు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కళాశాలకు రూ. 24 వేల నుంచి రూ. లక్ష వరకు ప్రిన్సిపాల్స్‌కు నేరుగా నిధులు అందాయి. నిధులు ఖర్చు చేసిన తర్వాత ప్రిన్సిపాల్స్ యూటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి.